ఏపీ కేబినెట్ భేటీపై సీఎంవో ప్రకటనలో నిర్ణయాల వివరాలు లేవు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

ఫైల్ ఫొటో Hemshah171095
ఫైల్ ఫొటో Hemshah171095 CC BY-SA 4.0

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నవంబర్ 27న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైంది. మంత్రులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్‌లో తెలిపింది.

సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల వివరాలు ఆ ప్రకటనలో లేవు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రకటన

More in ఆంధ్రప్రదేశ్