Latest news

నియంత్రిత వాతావరణంలో పెంచిన స్ట్రాబెర్రీలు, దోసకాయలు, నిమ్మ వాసన వచ్చే తులసి.అంతరిక్షం

చంద్రుడు, అంగారకుడి యాత్రల్లో తాజా ఆహారం కోసం నాసా పంటల పరీక్షలు

భవిష్యత్ అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములకు తాజా ఆహారం అందించేందుకు స్ట్రాబెర్రీలు, దోసకాయలు, నిమ్మ వాసన వచ్చే తులసి రకాన్ని నాసా పరిశీలిస్తోంది.

అంగారకుడి సమీపంలో ‘ఫ్రీడం’ వ్యోమనౌకను చూపించే ఊహాచిత్రం.అంతరిక్షం

అణు విద్యుత్‌తో అంతరిక్ష ప్రయాణం: ‘ఫ్రీడం’ మిషన్ రూపకల్పన ఖరారు

లోతైన అంతరిక్షంలో అణు విద్యుత్‌తో వ్యోమనౌకను నడిపే సాంకేతికతను పరీక్షించేందుకు నాసా సిద్ధమవుతోంది. ‘ఫ్రీడం’ మిషన్‌ను 2028 చివర్లో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

హైటెక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర నిర్మాణంలో ఉన్న భవనాలు, వాటి ముందున్న రోడ్డుపై వాహనాలు.తెలంగాణ

హైటెక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర రెండు భారీ భవనాలు.. నిర్మాణ నిబంధనలపై నెటిజన్ల ప్రశ్నలు

భవనాల చుట్టూ వదలాల్సిన ఖాళీ ఉందా? రాకపోకలపై ప్రభావాన్ని పరిశీలించారా? అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకోగలవా?

SPHEREx Seeing Through Dustఅంతరిక్షం

దుమ్ము వెనక పాలపుంత మధ్య భాగం ఎలా కనిపించింది?

దుమ్ము మేఘాల గుండా ఎంత వెలుతురు వస్తుందో చూడటానికి నాసా వేర్వేరు రకాల ఇన్‌ఫ్రారెడ్ లైట్‌లో తీసిన దృశ్యాలను చూపించింది.

4