అసోంలో నదిలో గల్లంతైన ఏపీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కదిమి వేణు మృతి వేణు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందినవారు. ఆయన మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. 27 నవంబర్, 2026, 08:58 IST