నేషనల్ కెరీర్ సర్వీస్ పేరుతో ఉద్యోగ ఆఫరా? ముందుగా ధ్రువీకరించండి ఎన్సీఎస్ నమోదు, ఉద్యోగ దరఖాస్తు, ఇంటర్వ్యూ సేవలకు రుసుము లేదని కేంద్ర శాఖలు స్పష్టం చేశాయి. సందేహాలుంటే 1514ను సంప్రదించవచ్చు. 27 నవంబర్, 2026, 09:07 IST