అసోంలో నదిలో గల్లంతైన ఏపీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కదిమి వేణు మృతి వేణు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందినవారు. ఆయన మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. 27 నవంబర్, 2026, 08:58 IST
డిసెంబరు 6 నుంచి తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 నుంచి 14 వరకు జరుగుతాయని టీటీడీ ప్రకటించింది. చివరి రోజు పంచమితీర్థం నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలు27 నవంబర్, 2026, 03:28 IST